MS Dhoni Determined To Return To Team India: CSK Physio Tommy Simsek
#msdhoni
#dhoni
#chennaisuperkings
#csk
#ipl
#ipl2020
#tommysimsek
టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై తీవ్రంగా చర్చ జరుగుతున్న వేళ.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్)కే ఫిజియో టామీ సిమ్సెక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల లాక్ డౌన్ కు ముందు సీఎస్‌కే నిర్వహించిన ట్రైనింగ్ క్యాంప్ లో ధోనీ ఎంతో తీవ్రంగా సాధన చేశాడని, ఈ పదేళ్లలో ధోనీ కీపింగ్ ప్రాక్టీసు చేయడాన్ని మొట్టమొదటిసారి చూశానని టామీ సిమ్సెక్ తెలిపాడు. ఐపీఎల్ లో రాణించాలన్న పట్టుదల ధోనీలో కనిపించిందని, తద్వారా టి20 వరల్డ్ కప్ లో ఆడే టీమిండియాలో స్థానం కోసం ధోనీ ఎంత శ్రమిస్తున్నాడో అర్థమవుతోందని సిమ్సెక్ వివరించాడు.